Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గోదావరి పుష్కరాలకు ప్రత్యేక ఏర్పాట్లు

Follow Udayam on Google
Kiran Oct 24, 2026 2:40 PM మంచిర్యాలGeneral
గోదావరి పుష్కరాలకు ప్రత్యేక ఏర్పాట్లు - Udayam
మంచిర్యాలలో గోదావరి పుష్కరాల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు దేవాదాయశాఖ కమిషనర్‌ హనుమంతరావు తెలిపారు. కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌తో కలిసి పుష్కర ఘాట్ల నిర్మాణ పనులను పరిశీలించారు. ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్‌రావు ప్రతిపాదనల మేరకు విశ్వనాథ ఆలయం, గూడెం సత్యనారాయణ స్వామి ఆలయాలను అభివృద్ధి చేస్తున్నట్లు వెల్లడించారు. కార్యక్రమంలో మేయర్‌ మధుకర్‌, ఈవో రవి, ఆలయ కమిటీ సభ్యులు, కార్పొరేటర్లు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...