వార్తలకు తిరిగి వెళ్లండి

వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో వచ్చే ఏడాది గోదావరి పుష్కరాల నిర్వహణపై ఆందోళన నెలకొంది. జూన్ 26 నుంచి జూలై 7 వరకు జరిగే పుష్కరాల నాటికి నదిలో నీటిమట్టం తగ్గే ప్రమాదముందని అధికారులు అంచనా వేస్తున్నారు.
కందకుర్తి వద్ద కందకం తవ్వడం, బాసరలో బోరుబావులు ఏర్పాటు చేయడం వంటి ప్రత్యామ్నాయాలను పరిశీలిస్తున్నారు. పుష్కర ఘాట్ల అభివృద్ధికి ప్రభుత్వం రూ.900 కోట్లు కేటాయించింది.
Comments
Loading comments...

