Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గోదావరి లింకుపై కుట్ర

Follow Udayam on Google
Shruthi Oct 18, 2026 6:19 AM హైదరాబాద్General
గోదావరి లింకుపై కుట్ర - Udayam
గోదావరి-కావేరి అనుసంధానం పేరిట తెలంగాణపై కుట్ర జరుగుతోందని, సీఎం రేవంత్‌రెడ్డి దీనికి మద్దతు ఇస్తున్నారని బీఆర్‌ఎస్‌ నేత హరీశ్‌రావు ఆరోపించారు. చంద్రబాబు లేఖ ఆధారంగా నవంబర్‌ 3న ఎన్‌డబ్ల్యూడీఏ భేటీ జరగనుందని, తెలంగాణ నీటి హక్కులను కాపాడుకోవడానికి పోరాటం చేస్తామని తెలిపారు.

Comments

G
Loading comments...