వార్తలకు తిరిగి వెళ్లండి

గొలుగొండ మండలంలో నామినేషన్ల దాఖలు ప్రక్రియ ముగియడంతో శనివారం ఆర్వో సీహెచ్. గణేష్ ఆధ్వర్యంలో నామినేషన్ పత్రాల పరిశీలన చేపట్టారు. ఏ నామినేషన్లు ఆమోదం పొందుతాయో, ఏవి తిరస్కరణకు గురవుతాయోనని అభ్యర్థులు, నాయకులు, కార్యకర్తల్లో ఉత్కంఠ నెలకొంది.
అభ్యర్థులు అనుచరులతో కార్యాలయానికి చేరుకోవడంతో మండల అభివృద్ధి కార్యాలయ ప్రాంగణం సందడిగా మారింది.
Comments
Loading comments...

