వార్తలకు తిరిగి వెళ్లండి

స్థానిక ఎన్నికల వేళ గొల్లప్రోలు YCP పట్టణ అధ్యక్షుడు మైనం రాజా తన పదవికి రాజీనామా చేసినట్లు సమాచారం. పార్టీ జిల్లా అధ్యక్షుడు దాడిశెట్టి రాజా, పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ వంగా గీతా విశ్వనాథ్లకు సోషల్ మీడియా ద్వారా రాజీనామా లేఖ పంపినట్లు తెలుస్తోంది.
స్థానిక ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో ఆయన నిర్ణయం YCP వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. అయితే రాజీనామాకు గల కారణాలు వెల్లడికాలేదు.
Comments
Loading comments...

