వార్తలకు తిరిగి వెళ్లండి

జీవీఎంసీ 11వ వార్డు గొల్లల ఎండాడలో జనసేన అభ్యర్థి శాఖరి శ్రీనివాస్ సోమవారం ఇంటింటి ప్రచారం నిర్వహించారు. నాయకులు, కార్యకర్తలతో కలిసి ప్రజలను కలుసుకుని స్థానిక సమస్యలను తెలుసుకున్నారు.
కూటమి ప్రభుత్వంతోనే వార్డు సమగ్ర అభివృద్ధి సాధ్యమని శ్రీనివాస్ పేర్కొన్నారు. తాగునీరు, రోడ్లు, డ్రైనేజీ, వీధిదీపాల సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.
Comments
Loading comments...

