Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గంటరావుపల్లిలో నిరుపయోగంగా చెత్త రిక్షాలు

Follow Udayam on Google
Kiran Oct 23, 2026 11:11 AM నాగర్ కర్నూల్General
గంటరావుపల్లిలో నిరుపయోగంగా చెత్త రిక్షాలు - Udayam
పెద్దకొత్తపల్లి మండలం గంటరావుపల్లిలో స్వచ్ఛ భారత్ కార్యక్రమం కింద గతంలో ఏర్పాటు చేసిన చెత్త సేకరణ రిక్షాలు నిరుపయోగంగా మారాయి. ప్రస్తుతం చెత్త సేకరణకు ట్రాక్టర్లను వినియోగిస్తుండటంతో రిక్షాలు మూలకు చేరాయి. ప్రజాధనంతో కొనుగోలు చేసిన రిక్షాలు వాడుకలో లేకపోవడంపై గ్రామస్థులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వాటిని ఇతర అవసరాలకు వినియోగించాలని కోరుతున్నారు.

Comments

G
Loading comments...