వార్తలకు తిరిగి వెళ్లండి

Photo Gallery
రాజస్థాన్‌కు చెందిన హిమ్మత్ సింగ్ గంటలో 670 వెయిటెడ్ పుష్‌అప్స్ చేసి గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించారు. ఈ రికార్డు కోసం ఏడాది పాటు సాధన చేసినట్లు తెలిపారు.
కఠోర శ్రమ, క్రమశిక్షణతో కూడిన ఆహార నియమాలు తన విజయానికి కీలకమని హిమ్మత్ సింగ్ పేర్కొన్నారు.
Comments
Loading comments...


