వార్తలకు తిరిగి వెళ్లండి

గుంటూరు నుంచి నరసరావుపేటకు వెళ్తున్న నాన్‌స్టాప్ ఆర్టీసీ బస్సు గుంటూరు మిర్చి యార్డు సమీపంలో పంక్చర్ కావడంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సమాచారం అందించినా గంటసేపు ప్రత్యామ్నాయ బస్సు రాలేదని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రత్యామ్నాయ బస్సు ఏర్పాటు చేయకపోవడంతో ప్రయాణికులు నిరీక్షించాల్సి వచ్చిందని తెలిపారు. తమ ఇబ్బందులపై ఆర్టీసీ అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరారు.
Comments
Loading comments...

