వార్తలకు తిరిగి వెళ్లండి

కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ వ్యవహారాల శాఖ మంత్రి నిముబెన్ జయంతిభాయ్ బంభానియా శనివారం ఉదయం తిరుపతి నుంచి విమానంలో గన్నవరం చేరుకున్నారు. విమానాశ్రయంలో అధికారులు ఆమెకు ఘన స్వాగతం పలికారు.
అనంతరం రోడ్డు మార్గంలో విజయవాడ బయలుదేరారు. పున్నమి ఘాట్‌లో దీన్‌దయాళ్ అంత్యోదయ యోజన–జాతీయ గ్రామీణ జీవనోపాధుల మిషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సరస్ మేళాను ఆమె సందర్శించనున్నారు.
Comments
Loading comments...

