Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గణపవరంలో ఎన్నికలపై టీడీపీ సమీక్ష

Follow Udayam on Google
Anuroop Oct 17, 2026 2:52 PM ఏలూరుGeneral
గణపవరంలో ఎన్నికలపై టీడీపీ సమీక్ష - Udayam
గణపవరం టీడీపీ కార్యాలయంలో శనివారం కార్యకర్తల సమావేశం టౌన్ ప్రెసిడెంట్ కూసంపూడి సురేంద్ర కుమార్ రాజు అధ్యక్షతన జరిగింది. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఎంపీటీసీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల ఎంపిక, విజయంపై సమావేశంలో సమీక్ష నిర్వహించారు. కార్యక్రమంలో మైనారిటీ సెల్ నాయకుడు షేక్ బషీరుద్దిన్, కాపారపు చిన్నా పాల్గొన్నారు.

Comments

G
Loading comments...