Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గంగరేగువలసలో త్రిముఖ పోటీ

Follow Udayam on Google
Sai Nath Oct 23, 2026 12:42 PM పార్వతీపురం మన్యంGeneral
గంగరేగువలసలో త్రిముఖ పోటీ - Udayam
కొమరాడ మండలంలోని గంగరేగువలస ఎంపీటీసీ స్థానంలో ముగ్గురు అభ్యర్థులు పోటీలో ఉన్నారు. టీడీపీ నుంచి డి.సుధారాణి, వైసీపీ నుంచి జె.లావణ్య, బీజేపీ నుంచి డి.నీలవేణి బరిలో నిలిచారు. అర్తం, గంగరేగువలస పంచాయతీల పరిధిలో ఉన్న ఈ సెగ్మెంట్‌లో పోటీ ఆసక్తికరంగా మారింది. మండలంలోని 15 ఎంపీటీసీ స్థానాల్లో ఈ స్థానం రాజకీయంగా ప్రత్యేకత సంతరించుకుంది.

Comments

G
Loading comments...