వార్తలకు తిరిగి వెళ్లండి

గండీడ్ మండలం సాలార్నగర్లో భూభారతి సర్వే సమస్యల పరిష్కారంపై అదనపు కలెక్టర్ హరిప్రియ ఆధ్వర్యంలో గురువారం అభిప్రాయ సేకరణ సమావేశం నిర్వహించారు. సర్వేలో లోపాలను సరిచేసి రైతులకు న్యాయం చేయాలని బాధితులు కోరారు.
సర్వే నంబర్ల వారీగా లోపాలను సరిచేసి, భూహక్కులకు భంగం కలగకుండా సమగ్ర సర్వే చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. క్షేత్రస్థాయి పరిశీలన అనంతరం తగిన చర్యలు తీసుకుంటామని అధికారులు హామీ ఇచ్చారు.
Comments
Loading comments...

