Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గ్లోబల్ హార్టికల్చర్ హబ్‌గా రాయలసీమ

Follow Udayam on Google
Pvr Reddy Sep 30, 2026 7:42 PM నంద్యాలవినోదం
గ్లోబల్ హార్టికల్చర్ హబ్‌గా రాయలసీమ - Udayam
రాయలసీమను గ్లోబల్ హార్టికల్చర్ హబ్‌గా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో నిర్వహించిన కార్యక్రమంలో న్యాయశాఖ మంత్రి ఫరూక్, జిల్లా కలెక్టర్ రాజకుమారి, నంద్యాల జేసీ సూరజ్ ధనుజయ్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర మాజీ ఉపాధ్యక్షులు కొత్తకాపు హేమసుందర్ రెడ్డి, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి వలసల రామకృష్ణ, గోవిందరెడ్డితో పాటు రైతులు, కూటమి నాయకులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...