Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గజ్వేల్‌లో కోతుల బెడదతో ప్రజల ఇబ్బందులు

Follow Udayam on Google
Kiran Oct 17, 2026 10:38 AM సిద్దిపేటGeneral
గజ్వేల్‌లో కోతుల బెడదతో ప్రజల ఇబ్బందులు - Udayam
గజ్వేల్‌ పట్టణంలో కోతుల గుంపుల సంచారంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. వీధులు, ఇళ్ల వద్ద ఆహార పదార్థాలను ఎత్తుకెళ్తూ, అడ్డువచ్చిన వారిపై దాడులకు దిగుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. దీంతో చిన్నారులు, మహిళలు, వృద్ధులు భయాందోళనకు గురవుతున్నారు. కోతుల బెడద నివారించేందుకు మున్సిపల్‌, అటవీ శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని పట్టణవాసులు కోరుతున్నారు.

Comments

G
Loading comments...