వార్తలకు తిరిగి వెళ్లండి

గజపతినగరం ZPTC టికెట్‌ను కూటమి సర్దుబాటులో భాగంగా బీజేపీకి కేటాయించారు. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ సంప్రదింపుల అనంతరం రెడ్డి పావనిని అభ్యర్థిగా ఖరారు చేశారు.
కూటమి ధర్మంలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు నేతలు తెలిపారు. రెడ్డి పావనిని భారీ మెజార్టీతో గెలిపించాలని టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
Comments
Loading comments...

