Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గజపతినగరం కాంగ్రెస్‌ జడ్పీటీసీ అభ్యర్థిగా గౌరీ

Follow Udayam on Google
Sai Nath Oct 23, 2026 3:53 PM విజయనగరంGeneral
గజపతినగరం కాంగ్రెస్‌ జడ్పీటీసీ అభ్యర్థిగా గౌరీ - Udayam
గజపతినగరం జడ్పీటీసీ కాంగ్రెస్‌ అభ్యర్థిగా సాలిపేటకు చెందిన పల్లి గౌరీని ప్రతిపాదించినట్లు మండల పార్టీ అధ్యక్షుడు సాధిక సత్యనారాయణ తెలిపారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆమెను బరిలోకి దింపాలని పార్టీ నాయకులు నిర్ణయించినట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ సమన్వయకర్త దుర్గాప్రసాద్‌ పాల్గొని పార్టీని బలోపేతం చేసేందుకు నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని పిలుపునిచ్చారు.

Comments

G
Loading comments...