Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గిల్‌ రికార్డు బద్దలుకొట్టిన హ్యారీ బ్రూక్‌

Follow Udayam on Google
Sai Nath Oct 22, 2026 6:20 PM జాతీయంక్రీడలు
గిల్‌ రికార్డు బద్దలుకొట్టిన హ్యారీ బ్రూక్‌ - Udayam
ఇంగ్లాండ్‌ కెప్టెన్‌ హ్యారీ బ్రూక్‌ వన్డేల్లో వేగవంతమైన ద్విశతకం సాధించి శుభ్‌మన్‌ గిల్‌ రికార్డును అధిగమించాడు. శ్రీలంకతో మ్యాచ్‌లో 116 బంతుల్లో 202 పరుగులు చేశాడు. ఇందులో 21 ఫోర్లు, 10 సిక్సర్లు ఉన్నాయి. కేవలం 114 బంతుల్లోనే డబుల్‌ సెంచరీ పూర్తి చేశాడు. ఈ క్రమంలో గిల్‌ 117 బంతుల్లో సాధించిన వేగవంతమైన ద్విశతకం రికార్డును బ్రూక్‌ బద్దలుకొట్టాడు.

Comments

G
Loading comments...