Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గీత కార్మిక సంఘం యూత్‌ అధ్యక్షుడిగా జై గౌడ్‌

Follow Udayam on Google
Kiran Oct 24, 2026 12:38 PM నల్గొండGeneral
గీత కార్మిక సంఘం యూత్‌ అధ్యక్షుడిగా జై గౌడ్‌ - Udayam
నకిరేకల్‌కు చెందిన కొణతం జై గౌడ్‌ నల్గొండ జిల్లా సర్దార్‌ సర్వాయి పాపన్న గీత కార్మిక సంఘం యూత్‌ అధ్యక్షుడిగా నియమితులయ్యారు. నల్గొండకు వచ్చిన సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు పరిటాల రవికుమార్‌ గౌడ్‌ చేతుల మీదుగా నియామక పత్రం అందుకున్నారు. ఈ సందర్భంగా జై గౌడ్‌ కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో రమేష్‌ గౌడ్‌, శౌర్య గౌడ్‌, సతీష్‌ గౌడ్‌ సహా పలువురు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...