Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గిద్దలూరులో సీటే అసలు టార్గెట్!

Follow Udayam on Google
Anuroop Oct 17, 2026 3:54 PM మార్కాపురంGeneral
గిద్దలూరులో సీటే అసలు టార్గెట్! - Udayam
గిద్దలూరు మున్సిపల్ ఛైర్మన్ సీటు బీజేపీకి కేటాయించడంతో టీడీపీ శ్రేణుల్లో అసంతృప్తి నెలకొంది. ఛైర్మన్ పీఠం కోసం కొందరు టీడీపీ నేతలు బీజేపీలో చేరేందుకు సిద్ధమవుతున్నారనే ప్రచారం జరుగుతోంది. మరోవైపు బీజేపీ నేత జేవీ నారాయణ తానే ఛైర్మన్‌గా పోటీ చేస్తానని ప్రకటించారు. పాత బీజేపీ నేత, కొత్తగా చేరేవారిలో ఎవరు బరిలో ఉంటారనేది నేడు తేలనుంది.

Comments

G
Loading comments...