Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గిద్దలూరులో నామినేషన్ కేంద్రం వద్ద భద్రత

Follow Udayam on Google
Anuroop Oct 17, 2026 3:36 PM మార్కాపురంGeneral
గిద్దలూరులో నామినేషన్ కేంద్రం వద్ద భద్రత - Udayam
గిద్దలూరు మున్సిపల్ ఎన్నికల నామినేషన్ కేంద్రం వద్ద భద్రతా ఏర్పాట్లను OSD నవజ్యోతి మిశ్రా IPS పరిశీలించారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. నామినేషన్ కేంద్రానికి అటు ఇటు 100 మీటర్ల దూరంలో బారికేడ్లు ఏర్పాటు చేశారు. కేంద్రం వద్ద పోలీసులు అప్రమత్తంగా ఉండేలా చర్యలు చేపట్టారు.

Comments

G
Loading comments...