వార్తలకు తిరిగి వెళ్లండి

మార్కాపురం జిల్లాలో నాలుగు మున్సిపాలిటీల్లో ఎన్నికలు జరుగుతున్నా జనసేనకు ఒక్క సీటూ దక్కలేదు. గిద్దలూరు సీటు జనసేనకు వస్తుందని ఆశించగా బీజేపీకి కేటాయించడంతో నాయకుల్లో నిరాశ వ్యక్తమవుతోంది.
గతంలో ప్రజారాజ్యం నుంచి అన్నా రాంబాబు గెలిచిన నేపథ్యంలో జనసేన ఆశలు పెట్టుకుంది. పార్టీని ఎలా బలోపేతం చేయాలని నాయకులు ప్రశ్నిస్తున్నారు.
Comments
Loading comments...

