వార్తలకు తిరిగి వెళ్లండి

గిద్దలూరు మున్సిపాలిటీ 2వ వార్డులో తోడికోడళ్లు లక్ష్మీదేవి, శ్రీదేవి వేర్వేరు పార్టీల నుంచి పోటీ చేస్తున్నారు. లక్ష్మీదేవి YCP, శ్రీదేవి TDP అభ్యర్థులుగా బరిలో నిలిచారు.
లక్ష్మీదేవి కోడలు శ్రీవాణి కూడా నామినేషన్ ఉపసంహరించుకోకుండా స్వతంత్ర అభ్యర్థిగా పోటీలో ఉన్నారు. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు బరిలో ఉండటంతో స్థానికంగా చర్చనీయాంశమైంది.
Comments
Loading comments...

