వార్తలకు తిరిగి వెళ్లండి

గద్వాల్ తేరు మైదానంలో బతుకమ్మ వేడుకలు వైభవంగా నిర్వహించారు. మహిళలు రంగురంగుల పూలతో అలంకరించిన బతుకమ్మలను తలపై ఎత్తుకుని వేడుక ప్రాంగణానికి తీసుకొచ్చారు.
సంప్రదాయ పాటలకు అనుగుణంగా చప్పట్లు కొడుతూ ఉత్సాహంగా ఆడిపాడారు. మహిళల సందడితో తేరు మైదానం బతుకమ్మ శోభతో కళకళలాడింది.
Comments
Loading comments...

