వార్తలకు తిరిగి వెళ్లండి

గద్వాల మున్సిపాలిటీ కార్యాలయంలో శుక్రవారం ఆర్పీల ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు నిర్వహించారు. మున్సిపల్ ఛైర్పర్సన్ తుమ్మల జయలక్ష్మి ముఖ్య అతిథిగా హాజరై మహిళలతో కలిసి బతుకమ్మ ఆడారు.
బతుకమ్మ పండుగ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ సిబ్బంది, మహిళలు పాల్గొన్నారు.
Comments
Loading comments...

