Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గడివేములలో ఘనంగా అమ్మవారి ఉత్సవం

Follow Udayam on Google
Anuroop Oct 22, 2026 11:49 AM నంద్యాలGeneral
గడివేములలో ఘనంగా అమ్మవారి ఉత్సవం - Udayam
దేవి శరన్నవరాత్రి ఉత్సవాల ముగింపు సందర్భంగా గడివేములలోని అమ్మవారి శాలలో వసంతోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. ప్రత్యేకంగా అలంకరించిన పల్లకిలో అమ్మవారిని ఉంచి విశేష పూజలు, అభిషేకాలు, నూతన వస్త్రాల అలంకరణ చేపట్టారు. అనంతరం గ్రామ పురవీధుల్లో అమ్మవారి పల్లకి ఉత్సవం నిర్వహించారు. భక్తులు రంగులు చల్లుకుంటూ నృత్యాలు చేస్తూ వేడుకల్లో పాల్గొన్నారు.

Comments

G
Loading comments...