Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గడిమున్కన్ పల్లిలో ఘనంగా బతుకమ్మ వేడుకలు

Follow Udayam on Google
Kiran Oct 17, 2026 10:22 AM నారాయణపేటGeneral
గడిమున్కన్ పల్లిలో ఘనంగా బతుకమ్మ వేడుకలు - Udayam
గడిమున్కన్ పల్లిలో బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు. రంగురంగుల పూలతో బతుకమ్మలను అందంగా పేర్చి ఆడపడుచులు ఆటపాటలతో సందడి చేశారు. సంప్రదాయ పాటలు పాడుతూ వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. అనంతరం గౌరీదేవికి నైవేద్యాలు సమర్పించి, బతుకమ్మలను బావులు, చెరువుల్లో నిమజ్జనం చేశారు. సంప్రదాయబద్ధంగా పండుగను జరుపుకున్నారు.

Comments

G
Loading comments...