Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గచ్చిబౌలిలో లెదర్‌ కామన్‌ ఫెసిలిటీ సెంటర్‌ ఏర్పాటు

Follow Udayam on Google
Shruthi Oct 24, 2026 8:37 PM హైదరాబాద్General
గచ్చిబౌలిలో లెదర్‌ కామన్‌ ఫెసిలిటీ సెంటర్‌ ఏర్పాటు - Udayam
హైదరాబాద్‌ గచ్చిబౌలిలో 3.5 ఎకరాల్లో లెదర్‌ కామన్‌ ఫెసిలిటీ సెంటర్‌ ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు. ఎస్సీ పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడంతోపాటు చర్మ ఉత్పత్తుల డిజైనింగ్‌, బ్రాండింగ్‌కు ఈ కేంద్రం సహకరిస్తుందన్నారు. కరీంనగర్‌ జిల్లా రుక్మాపూర్‌లో వెయ్యి మందికి ఉపాధి కల్పించేలా పర్యావరణహిత చర్మశుద్ధి కర్మాగారాలు ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు.

Comments

G
Loading comments...