వార్తలకు తిరిగి వెళ్లండి

కర్నూలు కూటమి మేయర్ అభ్యర్థి బొల్లెద్దుల విజయ ప్రత్యూష మాజీ ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి, సీనియర్ నాయకుడు గౌరు వెంకటరెడ్డి దంపతులను కలిశారు. వారు ఆమెను ఆశీర్వదించి విజయం సాధించాలని ఆకాంక్షించారు.
అనంతరం యువనేత గౌరు జనార్దన్ రెడ్డితో ఎన్నికల ప్రచారం, వ్యూహాలపై చర్చించారు. కూటమి నాయకులు సమన్వయంతో పనిచేసి మేయర్ పీఠాన్ని కైవసం చేసుకోవాలని పిలుపునిచ్చారు.
Comments
Loading comments...

