Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గౌరాయపల్లిలో శరన్నవరాత్రి ఉత్సవాలు

Follow Udayam on Google
Kiran Oct 16, 2026 10:39 AM యాదాద్రి భువనగిరిGeneral
గౌరాయపల్లిలో శరన్నవరాత్రి ఉత్సవాలు - Udayam
యాదగిరిగుట్ట మండలం గౌరాయపల్లిలో దుర్గామాత అసోసియేషన్‌ ఆధ్వర్యంలో శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఆరో రోజు అమ్మవారు శ్రీ సరస్వతీ దేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఉత్సవాల్లో భాగంగా కళాకారులు బుర్రకథలు, నాటకాలతో ప్రజలను అలరిస్తున్నారు. ప్రాచీన కళల పరిరక్షణకు ఈ ప్రదర్శనలు దోహదపడుతున్నాయి. వేడుకలతో గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.

Comments

G
Loading comments...