Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గాయత్రీ దేవి అలంకరణలో జమ్ములమ్మ

Follow Udayam on Google
Kiran Oct 17, 2026 9:38 AM జోగులాంబ గద్వాల్ General
గాయత్రీ దేవి అలంకరణలో జమ్ములమ్మ - Udayam
గద్వాల మండలం జమ్మిచేడులోని జమ్ములమ్మ ఆలయంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో ఏడో రోజైన శనివారం అమ్మవారు గాయత్రీ దేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. అర్చకులు నదీ జలాలతో అభిషేకం నిర్వహించి, అర్చన, ఆకు పూజ, హోమం తదితర పూజా కార్యక్రమాలు చేపట్టారు.

Comments

G
Loading comments...