వార్తలకు తిరిగి వెళ్లండి

మణుగూరు మున్సిపాలిటీ గాంధీనగర్‌లో పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు శుక్రవారం ఉదయం పర్యటించి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మౌలిక వసతులు, ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తులపై చర్చించారు.
అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందేలా చూస్తామని, పట్టణాభివృద్ధే లక్ష్యమని ఎమ్మెల్యే తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, నాయకులు నవీన్, రవి ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

