Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గాంధీనగర్‌లో అక్రమ నిర్మాణాలపై హెచ్ఎండీఏ ఆరా

Follow Udayam on Google
Kiran Oct 24, 2026 11:41 AM సంగారెడ్డిGeneral
గాంధీనగర్‌లో అక్రమ నిర్మాణాలపై హెచ్ఎండీఏ ఆరా - Udayam
బొల్లారం డివిజన్‌ పరిధిలోని గాంధీనగర్‌లో హెచ్ఎండీఏ భూముల ఆక్రమణలు, అనధికార నిర్మాణాలపై అధికారులు దృష్టి సారించారు. అధికారులు సుబ్రహ్మణ్యేశ్వరరావు, దివ్యారెడ్డి క్షేత్రస్థాయిలో పర్యటించి పలు నిర్మాణాలను పరిశీలించారు. అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపట్టడం, నిబంధనల ఉల్లంఘనలపై ఆరా తీశారు. ఈ వ్యవహారంపై ఉన్నతాధికారులతో చర్చించారు.

Comments

G
Loading comments...