వార్తలకు తిరిగి వెళ్లండి
ఫిలిప్పీన్స్‌లో వైమానిక దళానికి చెందిన రెండు SF-260 శిక్షణ విమానాలు గాల్లో ఢీకొన్నాయి. మనీలాకు దక్షిణాన బటంగాస్‌లోని ఫెర్నాండో ఎయిర్‌బేస్ వద్ద విన్యాసాలు చేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. నలుగురు పైలట్లు మృతి చెందినట్లు వైమానిక దళం ధ్రువీకరించింది.
విమానాలు ఎయిర్‌బేస్ పరిధిలోనే కూలడంతో ఇతర ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదని అధికారులు తెలిపారు. ప్రమాద దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Comments
Loading comments...

