వార్తలకు తిరిగి వెళ్లండి

‘టీబీ ముక్త్ భారత్ అభియాన్’లో భాగంగా ఇల్లంతకుంట మండలం గాలిపల్లి పల్లె దవాఖానా ఆధ్వర్యంలో శుక్రవారం ఉచిత చెస్ట్ ఎక్స్‌రే శిబిరం నిర్వహించారు. గ్రామస్థులకు ఉచితంగా ఎక్స్‌రే పరీక్షలు చేశారు.
టీబీ లక్షణాలపై అవగాహన కల్పించారు. శిబిరంలో వైద్యులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బంది, గ్రామస్థులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

