Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

ప్రముఖ నటుడు ప్రదీప్ రావత్ కన్నుమూత

Follow Udayam on Google
సతీష్ కుమార్ Aug 04, 2026 9:32 PM జాతీయంవినోదం
ప్రముఖ నటుడు ప్రదీప్ రావత్ కన్నుమూత - Udayam
తెలుగు ప్రేక్షకులకు విలన్‌గా గుర్తింపు పొందిన ప్రముఖ నటుడు ప్రదీప్ రావత్ (74) కన్నుమూశారు. బ్లడ్ క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆయన మంగళవారం ముంబైలోని కోకిలాబెన్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. సై, ఛత్రపతి, ఠాగూర్, లక్ష్యం, ఆంధ్రావాలా తదితర తెలుగు చిత్రాల్లో ఆయన పోషించిన విలన్ పాత్రలు విశేష ఆదరణ పొందాయి. ఆయన మృతితో సినీ పరిశ్రమలో విషాదం నెలకొంది.

Comments

G
Loading comments...