Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

Eternal నుంచి కొత్త AI ఏజెంట్

Follow Udayam on Google
Kiran Oct 22, 2026 4:53 PM జాతీయంGeneral
Eternal నుంచి కొత్త AI ఏజెంట్ - Udayam
జొమాటో మాతృసంస్థ ఎటర్నల్ ‘Dark.ai’ పేరుతో కొత్త AI ఏజెంట్‌ను తీసుకురానుంది. ఈ ఏడాది చివర్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయాలని యోచిస్తున్నట్లు వ్యవస్థాపకుడు దీపిందర్ గోయల్ తెలిపారు. ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్, వినియోగదారుల నియంత్రణలో చాట్ మెమరీతో గోప్యతకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు. మోడళ్ల వివరాలు, పనితీరు ప్రమాణాలను త్వరలో వెల్లడించనున్నారు.

Comments

G
Loading comments...