వార్తలకు తిరిగి వెళ్లండి

నిర్మల్ జిల్లా ఖానాపూర్ లో డీసీసీ ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి రాసమల్ల అశోక్ మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుల పరిష్కారంలో వేగం పెంచాలని తెలిపిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు.
నూతన జిల్లాల్లో ప్రత్యేక కోర్టుల ఏర్పాటుకు సీఎం ఆదేశాలను స్వాగతిస్తున్నామని, బాధితులకు పరిహారం సకాలంలో అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
Comments
Loading comments...

