వార్తలకు తిరిగి వెళ్లండి

నాగర్కర్నూల్ జిల్లా కేంద్రంలోని ఎస్పీ ప్రధాన కార్యాలయంలో మహిళా పోలీసులు బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారు. దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా జరిగిన వేడుకలకు ఎస్పీ సంగ్రామ్ సింగ్ జి. పాటిల్ దంపతులు హాజరయ్యారు.
రంగురంగుల పూలతో బతుకమ్మలను అలంకరించి ఆటపాటలతో సందడి చేశారు. ఈ వేడుకల్లో మహిళా పోలీసులు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Loading comments...

