వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణ పోలీస్ అకాడమీలో ఏపీకి చెందిన 143 మంది ఎస్ఐల శిక్షణ ముగింపు పాసింగ్ అవుట్ పరేడ్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మదనపల్లెకు చెందిన నూతన ఎస్ఐ శ్రీనాథ్ ప్రత్యేక ఆహ్వానం మేరకు బహుజన యువసేన వ్యవస్థాపక అధ్యక్షుడు పునీత్ హాజరయ్యారు.
గతంలో బహుజన యువసేనలో కీలక సభ్యుడిగా పనిచేసిన శ్రీనాథ్ కఠినమైన పోలీసు శిక్షణను విజయవంతంగా పూర్తి చేసి ఎస్ఐగా బాధ్యతలు స్వీకరించడంపై హర్షం వ్యక్తమవుతోంది.
Comments
Loading comments...

