Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎర్రవల్లిలో గుంతలతో ప్రయాణికుల అవస్థలు

Follow Udayam on Google
Kiran Oct 24, 2026 2:38 PM జోగులాంబ గద్వాల్ General
ఎర్రవల్లిలో గుంతలతో ప్రయాణికుల అవస్థలు - Udayam
ఎర్రవల్లి మండల కేంద్రం నుంచి అలంపూర్‌ వెళ్లే రహదారి గుంతలమయంగా మారడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. ఎర్రవల్లిలో గుంతల్లో మురుగు నీరు చేరడంతో వాహనాలు వెళ్లినప్పుడు పాదచారులపై నీరు చిమ్ముతోంది. ఈ మార్గంలో నిత్యం రాకపోకలు సాగించే ప్రజలు అవస్థలు ఎదుర్కొంటున్నారు. అధికారులు స్పందించి గుంతలు పూడ్చి రహదారికి మరమ్మతులు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.

Comments

G
Loading comments...