వార్తలకు తిరిగి వెళ్లండి

నెల్లూరు జిల్లా గూడూరు అటవీ ప్రాంతంలో ఎర్రచందనం అక్రమ రవాణాపై టాస్క్‌ఫోర్స్ అధికారులు దాడులు చేసి ఎనిమిది మందిని అరెస్ట్ చేశారు. ట్రాక్టర్‌లో 24, సమీపంలో 22 దుంగలు స్వాధీనం చేసుకున్నారు.
నిందితుల విచారణలో మరో 15 దుంగలను గుర్తించారు. మొత్తం 61 దుంగలతో పాటు ట్రాక్టర్, రెండు కార్లను సీజ్ చేసి కేసు నమోదు చేశారు.
Comments
Loading comments...

