వార్తలకు తిరిగి వెళ్లండి

ఇబ్రహీంపట్నం మండలం ఎర్దండిలో దుర్గాదేవి సేవా సమితి ఆధ్వర్యంలో శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా శనివారం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, సప్తశతి హోమం చేపట్టారు.
ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.
Comments
Loading comments...

