వార్తలకు తిరిగి వెళ్లండి

విజయవాడలో ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం 40వ వార్షికోత్సవ వేడుకలు నేడు ఘనంగా నిర్వహించనున్నారు. అంబేడ్కర్ కళావేదికలో జరిగే రూబీ జూబ్లీ వేడుకలకు ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.
గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్, సీఎం చంద్రబాబు కూడా పాల్గొంటారు. విశ్వవిద్యాలయం 40 ఏళ్ల ప్రస్థానంపై రూపొందించిన ప్రత్యేక సావనీర్‌ను ఆవిష్కరించనున్నారు.
Comments
Loading comments...

