వార్తలకు తిరిగి వెళ్లండి

Photo Gallery
ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ 40వ వార్షికోత్సవం చారిత్రక సంబరమని మంత్రి నారా లోకేశ్ పేర్కొన్నారు. విద్య, వైద్యం, ఆరోగ్యం, సంక్షేమం, సాంస్కృతిక రంగాలతో పాటు తెలుగు భాషాభివృద్ధికి ఎన్టీఆర్ చేసిన కృషిని గుర్తుచేశారు.
ఎన్టీఆర్ మానసపుత్రికగా అభివర్ణించిన ఈ యూనివర్సిటీ వార్షికోత్సవం సందర్భంగా వైద్యులు, వైద్య విద్యార్థులు, సిబ్బందికి లోకేశ్ శుభాకాంక్షలు తెలిపారు.
Comments
Loading comments...


