వార్తలకు తిరిగి వెళ్లండి

ధారూర్ మండలంలో విధులకు గైర్హాజరైన ఎంపీడీవో నర్సింలు, ఎంపీవో శ్రీకాంత్‌కు కలెక్టర్ దీపక్ తివారీ షోకాజ్ నోటీసులు జారీ చేశారు. గురు, శుక్రవారాల్లో ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వకుండా విధులకు హాజరుకాలేదని తెలిసింది.
దీంతో ఆగ్రహించిన కలెక్టర్ శుక్రవారం చేపట్టాల్సిన మండల పర్యటనను రద్దు చేసుకున్నారు. అధికారుల గైర్హాజరుపై వివరణ ఇవ్వాలని ఆదేశించారు.
Comments
Loading comments...

