వార్తలకు తిరిగి వెళ్లండి

ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలకు అనుగుణంగా స్థానిక సంస్థల ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించాలని కలెక్టర్ కె. వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. ఏలూరు నగరపాలక సంస్థ కార్యాలయంలో ఎస్పీ ప్రతాప్ శివకిశోర్తో కలిసి ఎన్నికల ఏర్పాట్లపై సమీక్షించారు.
నామినేషన్ కేంద్రాల వద్ద 100 మీటర్ల వరకు మాత్రమే వాహనాలకు అనుమతి ఉంటుందని తెలిపారు. ఎన్నికల నియమాలకు అనుగుణంగా పటిష్ఠ ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.
Comments
Loading comments...

