Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎన్నికల నేపథ్యంలో రౌడీషీటర్లు, సస్పెక్ట్ షీటర్లకు కౌన్సెలింగ్

Follow Udayam on Google
Pvr Reddy Sep 27, 2026 2:12 PM నంద్యాలవినోదం
ఎన్నికల నేపథ్యంలో రౌడీషీటర్లు, సస్పెక్ట్ షీటర్లకు కౌన్సెలింగ్ - Udayam
డోన్: రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని డోన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రౌడీషీటర్లు, సస్పెక్ట్ షీటర్లకు ఆదివారం కౌన్సెలింగ్ నిర్వహించారు. టౌన్ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ జి. ఇంతియాజ్ భాష ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఇన్‌స్పెక్టర్ మాట్లాడుతూ ఎన్నికల సమయంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే గొడవలు, దౌర్జన్యాలు, బెదిరింపులు, ఇతర చట్టవిరుద్ధ కార్యకలాపాలకు దూరంగా ఉండాలని సూచించారు.

Comments

G
Loading comments...