వార్తలకు తిరిగి వెళ్లండి

సంతనూతలపాడు మండలం ఎనికేపాడు ఎంపీటీసీ అభ్యర్థి ఎన్ఆర్ఐ విక్రమ్ తారాబాయి నామినేషన్ కార్యక్రమంలో ఎమ్మెల్యే బీఎన్ విజయ్‌కుమార్ శుక్రవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామంలో ర్యాలీ నిర్వహించారు.
అనంతరం మండల పరిషత్ కార్యాలయంలో విక్రమ్ తారాబాయి నామినేషన్ దాఖలు చేశారు. కార్యక్రమంలో మండల టీడీపీ నాయకులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

