వార్తలకు తిరిగి వెళ్లండి

ఎండాడ మంచినీటి సరఫరా కేంద్రంలో సిబ్బంది నిర్లక్ష్యంతో తాగునీరు వృథా అవుతోంది. ట్యాంకర్లలో నీరు నింపే సమయంలో సిబ్బంది పర్యవేక్షణ లేకపోవడంతో ట్యాంకులు నిండి నీరు రోడ్డుపాలవుతోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
తాగునీటి సమస్యపై గతంలో నిరసనలు తెలిపినా సిబ్బంది తీరు మారలేదని స్థానికులు మండిపడుతున్నారు. అధికారులు స్పందించి నీటి వృథాను అరికట్టాలని కోరుతున్నారు.
Comments
Loading comments...

